వంట చిట్కాలు

-కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పాడవకుండా ఉంటుంది. -వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కొంచెం పాలు పోయాలి. -వడియాలపిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి. -పకోడిలు చేసేటప్పుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాయి. -కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.