సౌత్ ఈస్టర్న్ రైల్వేలో

కోల్‌కతాలోని సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్‌ఈఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-మొత్తం ఖాళీలు: 1785 -ట్రేడులు : ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (జీ అండ్ ఈ), మెకానిక్ (డీజిల్), మెషినిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్, కేబుల్ జాయింటర్/క్రేన్ ఆపరేటర్, వైర్‌మ్యాన్, విండర్ (ఆర్మేచర్), లైన్‌మెన్, ఎంఎంటీఎం, ఫార్గర్ అండ్ హీట్ ట్రీటర్, కార్పెంటర్ తదితరాలు -అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్ విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత. -వయస్సు: 2018 జనవరి 1 నాటికి 15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. -దరఖాస్తు ఫీజు: రూ. 100/- -ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: నవంబర్ 22 -వెబ్‌సైట్: www.ser.indianrailways.gov.in