ఐఐటీ ప్రశ్నపత్రాలు ఉచితం

ఐఐటీ రామయ్య ప్రవేశపరీక్ష 2018 పరీక్ష ప్రశ్నపత్రాలను ఉచితంగా ఇస్తున్నట్లు శ్రీశ్రీ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 రామయ్య ఎంట్రెన్స్ రాయనున్నవారికి ఈ పేపర్లు ఇస్తారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు/దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీశ్రీ అకాడమీలో వీటిని పొందవచ్చు. వివరాల కోసం 9985072333/ www.srisriacademy.com లో సంప్రదించవచ్చు.