జమ్ము ఐఐఎంలో

జమ్ములోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
-ఫ్యాకల్టీ: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ -విభాగాలు: బిజినెస్ కమ్యూనికేషన్, బిజినెస్ పాలసీ&స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్&బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, ఫైనాన్స్&అకౌంటెంట్, హెచ్‌ఆర్‌ఎం/ఓబీ, ఐటీ సిస్టమ్స్&అనలిటిక్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్&సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్. -అర్హతలు: ప్రథమశ్రేణిలో సంబంధిత అంశంలో పీహెచ్‌డీ. అనుభవం ఉండాలి. -నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు -విభాగాల వారీగా ఖాళీలు: లైబ్రేరీ-1, ప్రాజెక్టు మేనేజర్&ఎస్టేట్ ఆఫీసర్-1, ఫైనాన్షియల్ అడ్వైజర్&చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్-1, సిస్టమ్ మేనేజర్-1, ప్లేస్‌మెంట్ ఆఫీసర్-1, ఆఫీస్ అసిస్టెంట్-3, జూనియర్ ఇంజినీర్-1 తదితర పోస్టులు ఉన్నాయి. -దరఖాస్తు: వెబ్‌సైట్‌లో -చివరితేదీ: డిసెంబర్ 5 -వెబ్‌సైట్: www.iimj.ac.in