మంచిమాట

కొండ గుహల్లోనో, కారడవుల్లోనో వున్నంత మాత్రాన, కాషాయ వస్ర్తాలు ధరించినంత మాత్రాన ఆశాపాశ బద్ధులైన వారెవరూ యోగులు కాలేరు.

-జగద్గురు ఆది శంకరాచార్య