ఆర్‌బీఐలో గ్రేడ్ బీ పోస్టులు

రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గ్రేడ్ బీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు: పీహెచ్‌డీ ఇన్ గ్రేడ్ బీ (పరిశోధన కోసం) -మొత్తం ఖాళీలు-14. వీటిలో జనరల్-6, ఓబీసీ-4, ఎస్సీ-3, ఎస్టీ-1 ఉన్నాయి. -అర్హత: ఎకనామిక్స్/ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ -వయస్సు: 2018, అక్టోబర్ 1 నాటికి 34 ఏండ్లు మించరాదు. -ఈ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. -సీటీసీ: రూ.20.37 లక్షలు -ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: నవంబర్ 30 -వెబ్‌సైట్: https://opportunities.rbi.org.in