ఈసీఐఎల్‌లో

-మొత్తం ఖాళీలు:10 -పోస్టు పేరు: టెక్నికల్/సైంటిఫిక్ అసిస్టెంట్ -అర్హత: సంబంధిత విభాగంలో మూడేండ్ల డిప్లొమా, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్). -పే స్కేల్: రూ. 17,654/- (కన్సాలిడేటెడ్ పే) -ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -ఇంటర్వ్యూ తేదీ: నవంబర్ 21 -వెబ్‌సైట్: www.ecil.co.in