ప్రాజెక్టు అసిస్టెంట్లు

బెంగళూరులోని సీఎస్‌ఐఆర్-ఫోర్త్ పారాడ్గిమ్ ఇన్‌స్టిట్యూట్ (4పీఐ) ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ (యంగ్ రిసెర్చ్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్) -అర్హత: సంస్థ నిబంధనల ప్రకారం -ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -ఇంటర్వ్యూతేదీ: డిసెంబర్ 6 -వెబ్‌సైట్ : www.csir4pi.in