మేనేజ్‌మెంట్ ఫెలో ప్రోగ్రాం

కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎంకే) ఫెలో ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. -ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం) -స్పెషలైజేషన్స్: ఎకనామిక్స్, ఫైనాన్స్ అకౌంటింగ్&కంట్రోల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ&సిస్టమ్స్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఆర్గనైజేషనల్ బిహేవియర్&హ్యూమన్ రిసోర్సెస్, క్వాంటిటేటివ్ మెథడ్స్&ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్. -అర్హతలు, ఆర్థిక సహకారం తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. -దరఖాస్తు: వెబ్‌సైట్‌లో -చివరితేదీ: 2019, జనవరి 16 -వెబ్‌సైట్: www.iimk.ac.in/fpm