హెచ్‌ఐఎల్‌లో ఆఫీసర్లు

-పోస్టు పేరు: మార్కెటింగ్ ఆఫీసర్-3 ఖాళీలు -అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్) లేదా సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఆగ్రోకెమికల్/సీడ్స్/ఫెర్టిలైజర్స్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి. -పే స్కేల్: రూ. 5.66 లక్షలు (ఏడాదికి) -ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ (నవంబర్ 17-23)లో వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. -వెబ్‌సైట్: www.hil.gov.in