ఎన్‌పీసీఐఎల్‌లో

-మొత్తం ఖాళీలు-13. విభాగాల వారీగా... -గ్రేడ్-1 అసిస్టెంట్ (హెచ్‌ఆర్-5, ఫైనాన్స్ & అకౌంటింగ్-5, సీ &ఎంఎం-3) -వయస్సు: 2018, డిసెంబర్ 14 నాటికి 21-28 ఏండ్ల మధ్య ఉండాలి. -అర్హతలు, ఎంపిక తదితరాల కోసం నవంబర్ 27 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: 2018, డిసెంబర్ 14 -వెబ్‌సైట్: ww.npcilcareers.co.in