హెచ్‌సీయూలో ప్రాజెక్టు అసిస్టెంట్

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్ విభాగంలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్టు అసిస్టెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. -పోస్టు పేరు: ప్రాజెక్టు అసిస్టెంట్-1 ఖాళీ -విద్యార్హత: 75 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) -ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా. -దరఖాస్తు: ఈ-మెయిల్ ద్వారా -ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 20 -వెబ్‌సైట్:www.uohyd.ac.in