హెచ్‌పీఎల్‌లో ఇంజినీర్లు

హిందుస్థాన్ ప్రీఫ్యాబ్ లిమిటెడ్ (హెచ్‌పీఎల్)లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. -మొత్తం పోస్టులు: 10 (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1) -పోస్టు పేరు: ఇంజినీర్ (సివిల్) -అర్హత: సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్‌లోఉత్తీర్ణత. ఆటోక్యాడ్, బిల్లింగ్, సైట్ సూపర్‌వైజర్‌లో పరిజ్ఞానం ఉండాలి. -ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 14 -వెబ్‌సైట్: www.hplindia.org in