హువాయ్ మేట్ 20 లైట్

-నయామాల్
ఆకట్టుకునే డిజైన్లు, సన్నటి మోడల్స్‌తో మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించి అతి తక్కువ కాలంలోనే మొబైల్ ప్రియులను ఆకట్టుకుంది హువాయ్. ఎప్పటికప్పుడు ఫీచర్స్‌ను అప్‌డేట్ చేస్తూ ఈ సారి కూడా సరికొత్త ఫీచర్స్‌తో హువాయ్ మేట్ 20 లైట్ పేరుతో ఓ మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఆ మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. డిస్‌ప్లే : 6.3 అంగుళాలు ఫ్రంట్ కెమెరా : 24 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్ డెప్త్‌సెన్సార్ రియర్ కెమెరా : 20 మెగాపిక్సెల్స్, 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్ ర్యామ్ : 6 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ : 64 (256 జీబీ వరకు మెమొరీకార్డు ద్వారా పెంచుకునే సామర్థ్యం) సిమ్‌కార్డ్ టైప్ : హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఆండ్రాయిడ్ వెర్షన్ : ఓరియో (8.1) చిప్‌సెట్ : హైసిలికాన్ కిరిన్ 710 బ్యాటరీ సామర్థ్యం : 3750 ఎంఏహెచ్, ఫాస్ట్ బ్యాటరీ చార్జింగ్ కనెక్షన్ టైప్ : 2.0, టైప్ సి1.0 రివర్సబుల్ కనెక్టర్ అందుబాటులో ఉన్న కలర్స్ : సాఫైర్ బ్లూ, బ్లాక్, ప్లాటినమ్ గోల్డ్,