స్టాటిస్టికల్ అసిస్టెంట్లు

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ఐసీఎస్‌ఐఎల్) ఖాళీగా ఉన్న స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. -మొత్తం పోస్టులు: 25 -పోస్టు పేరు : స్టాటిస్టికల్ అసిస్టెంట్ -అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్, ఆపరేషన్ రిసెర్చ్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, అప్లయిడ్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. -వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. -పేస్కేల్: రూ. 18,332/- -అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- -ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 18 -వెబ్‌సైట్: www.icsil.in

Related Stories: