సైంటిస్ట్టులు

చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ఎన్‌ఐఆర్‌టీ)లో సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. -సైంటిస్టు సీ (ప్రోగ్రామింగ్)-1, సైంటిస్టు బీ (బయోకెమిస్ట్రీ)-1, సైంటిస్టు (సోషల్ &బిహేవియరల్ సైన్సెస్)-1, సైంటిస్టు బీ (మెడికల్)-1, టెక్నికల్ ఆఫీసర్ బీ-9, టెక్నికల్ ఆఫీసర్ బీ (ఎన్‌ఐఆర్‌టీ ఎపిడమాలజీ యూనిట్)-1 ఖాళీ -అర్హతలు, ఎంపిక, వయస్సు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. -దరఖాస్తు: నిర్ణీత నమూనాలో -వెబ్‌సైట్: www.nirt.res.in