సీమెట్‌లో

సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీమెట్) ఖాళీగా ఉన్న ఎంటీఏ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. -పోస్టు పేరు: మల్టీ టాస్క్ అసిస్టెంట్-1 ఖాళీ -అర్హత: ఇంటర్‌లో ఉత్తీర్ణత. -పే స్కేల్: రూ. 18,000-56,900/- -వయస్సు: 25 ఏండ్లకు మించరాదు. -చివరితేదీ: అక్టోబర్ 12 -వెబ్‌సైట్: www.cmet.gov.in