సీఎఫ్‌టీఆర్‌ఐలో

మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-పోస్టుల సంఖ్య: 11 -పోస్టు పేరు: ప్రాజెక్టు అసిస్టెంట్ -అర్హత: ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 2) పోస్టులకు సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్, ప్రాజెక్టు అసిస్టెంట్ (లెవల్ 3) పోస్టులకు బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో పీజీ ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్/గేట్‌లో అర్హత సాధించాలి. -వయస్సు: 2018 అక్టోబర్ 24 నాటికి 30 ఏండ్లకు మించరాదు. -పే స్కేల్: రూ. 25,000/- (లెవల్ 3 పోస్టులకు రూ. 28,000/-) -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. ఇంటర్వ్యూ తేదీన Business Unit, Main Building, CSIR-CFTRI, Mysore చిరునామాలో హాజరుకావాలి. -ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 24 -వెబ్‌సైట్ : www.cftri.com