ఉద్యమంలా మిషన్ భగీరథ పనులు: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: రాష్ట్రంలో మిషన్ భగీరథ పనులు ఉద్యమంలా సాగుతున్నయని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని సూర్యాపేటకు మిషన్‌భగీరథ ద్వారా నీరందించే పాలేరు జలాశయాన్ని నేడు మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా నాటికి సూర్యాపేట నియోజకవర్గానికి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరందిస్తామని పునరుద్ఘాటించారు.

Related Stories: