ఇద్దరు నకిలీ మావోయిస్టుల అరెస్టు

మణుగూరు, నమస్తే తెలంగాణ: ఇద్దరు మావోయిస్టులను అరెస్టు చేసినట్లు ఖమ్మం జిల్లా మణుగూరు సీఐ పెద్దన్నకుమార్ మంగళవారం తెలిపారు. వరంగల్ జిల్లా మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన మంచర్ల సమ్మయ్య, ఖమ్మం జిల్లా పినపాక మండలం వెంకటేశ్వరపురానికి చెందిన పొనగంటి శ్రీనివాసరావులు మావోయిస్టులమని ఓ ఇసుక వ్యాపాని బెదిరించి రూ.40 వేలు లాక్కున్నారు. వెంకటేశ్వరపురంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Related Stories: