వాక్ ఇన్ ఇంటర్వ్యూ

తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న హాస్పిటల్/మెడికల్ కాలేజ్‌ల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. -మొత్తం పోస్టులు: 6 విభాగాలవారీగా ఖాళీలు : -అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1, జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)-1, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)-1, జూనియర్ ఇంజినీర్ (సివిల్)-3 -అర్హతలు, వయస్సు తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు -ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా -దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 9 -ఇంటర్వ్యూ తేదీ: సెప్టెంబర్ 10 -వెబ్‌సైట్: www.esic.nic.in