యూజీసీ నెట్-2018 (డిసెంబర్)

దేశవ్యాప్తంగా ఏటా రెండుసార్లు నిర్వహించే యూజీసీ-నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ (నెట్)-2018 నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది.
-ఎగ్జామ్: యూజీసీ-నెట్ (డిసెంబర్)-2018 -ఎవరి కోసం: జూనియర్ రిసెర్చ్ ఫెలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం -అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో పీజీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. హ్యుమానిటీస్ (లాంగ్వేజెస్ కూడా), సోషల్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ తదితర సబ్జెక్టులు చదివినవారు. నోట్: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులు పీజీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయితే సరిపోతుంది. అభ్యర్థులు తమ పీజీ సర్టిఫికెట్‌ను నెట్ ఫలితాలు వెల్లడించిన రెండేండ్లలోపు సమర్పిస్తే సరిపోతుంది. -పరీక్ష ఆన్‌లైన్ విధానంలో (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తారు -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 30 -ఫీజు చెల్లించడానికి చివరితేదీ: అక్టోబర్ 1 -పరీక్షతేదీలు: డిసెంబర్ 9 నుంచి 23 మధ్య -వెబ్‌సైట్: www.nta.ac.in/www.ntanet.nic.in