మోటో జి6+

మోటోరోలా సరికొత్త ఫీచర్లతో దూసుకువస్తున్నది. మోటో జీ6 ప్లస్ పేరుతో తాజాగా విడుదలైన మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

డిస్‌ప్లే : 5.9 అంగుళాలు ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా : 12 మెగాపిక్సెల్స్, 5 మెగాపిక్సెల్స్ ర్యామ్ : 4/6 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ : 64/128 (256 జీబీ వరకు మెమొరీ కార్డు ద్వారా పెంచుకునే సామర్థ్యం) సిమ్‌కార్డ్ టైప్ : సింగిల్/డ్యుయల్ నానోసిమ్ ఆండ్రాయిడ్ వెర్షన్ : 8.0 ఓరియో (9.0 ఆండ్రాయిడ్ పి వర్షన్‌కి త్వరలో అప్‌డేట్ అవుతుంది) సీపీయూ : ఆక్టాకోర్ 2.2 జీహెచ్‌జెడ్ కార్టెక్స్ ఏ53 బ్యాటరీ సామర్థ్యం : 3200 ఎంఏహెచ్ కనెక్షన్ టైప్ : 2.0, టైప్ సి 1.0 రివర్సబుల్ కనెక్టర్ అందుబాటులో ఉన్న కలర్స్ : గోల్డ్, డీప్ ఇండిగో, నింబస్ మార్కెట్ ధర : రూ. 22,499