మన భాష

పదిలెం : క్షేమం సర్వపిండి : కారం రొట్టె బొక్కెన : నీరు తోడే బక్కెట్ వొర్లకు : అరువకు గౌసెను : దిండు కవరు కైకిలి : కూలీ చెల్క : వర్షాధార పొలం గౌడి : కోట ముల్లె : మూట మొగులు : ఆకాశం