మంచిమాట

మనలోని ప్రతి ఒక్కరిలోనూ దేవుడు నివసిస్తూ, బాధలు పడుతూ, కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. అంతేకాదు, సమయాన్ని బట్టి ఆయన గుణం, జ్ఞానం, సౌందర్యం, ప్రేమ మనందరిలో ఒక్కొక్కరిలోనూ వ్యక్తమవుతూనే ఉంటాయి. - డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్