బ్లాక్‌బెర్రీ కీ 2

స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ కొత్తగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్లాక్‌బెర్రీ మొబైల్ ప్రియులను అలరించడానికి కీ2 అనే సరికొత్త మోడల్‌తో మార్కెట్లోకి వచ్చేసింది.

ధర కాస్త ఎక్కువే అయినా.. ఆ నయా మొబైల్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. డిస్‌ప్లే : 4.5 అంగుళాలు ఆపరేటింగ్ సిస్టమ్ : ఓరియో 8.1 నెట్‌వర్క్ టైప్ : 3జీ/4జీ వోల్ట్ ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660, ఆక్టాకోర్ ర్యామ్ : 6 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ : 64 జీబీ (256 జీబీల వరకు పెంచుకునే సామర్థ్యం) డ్యుయెల్ కెమెరా : 12+12 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా : 8 మెగాపిక్సెల్స్ బ్యాటరీ సామర్థ్యం : 3500 ఎంఏహెచ్ ధర : రూ.42,990