బీఓఎమ్‌లో ఖాళీలు

జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎమ్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న చార్టెడ్ అకౌంటెంట్, ట్రెజరీ డీలర్ తదితర స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
-మొత్తం పోస్టులు: 50 (జనరల్-27, ఓబీసీ-13, ఎస్సీ-7, ఎస్టీ-3) -పోస్టు పేరు: చార్టెడ్ అకౌంటెంట్/కాస్ట్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ -అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతోపాటు సీఏ/ ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత. -వయస్సు: 2018 జూలై 31 నాటికి 20 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. -పే స్కేల్: రూ. 23,700-42,020/- -ప్రొబేషనరీ పీరియడ్ : రెండేండ్లు -ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్పెషలిస్ట్ ఆఫీసర్ విభాగంలో.. -ట్రెజరీ డీలర్ -6, మేనేజర్ -1, ఎకనామిస్ట్ -2 ఖాళీలు ఉన్నాయి. -దరఖాస్తు ఫీజు: రూ. 600/- -ఎంపిక: గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 23 -వెబ్‌సైట్: www.bankofmaharashtra.in