బామర్ లారీలో

ప్రభుత్వ సంస్థ బామర్ లారీ కంపెనీ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. -అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్-1, అసిస్టెంట్ మేనేజర్-1, మేనేజర్ (రిటైల్ సేల్స్)-1, మేనేజర్ (ఐటీ)-1, బ్రాంచీ ఇన్‌చార్జీ-1, డిప్యూటీ మేనేజర్ -1, అసిస్టెంట్ మేనేజర్-1, అసిస్టెంట్ మేనేజర్ (సేల్స్)-6, అసిస్టెంట్ మేనేజర్ (ఆపరేషన్స్)-2 ఖాళీలు ఉన్నాయి. -అర్హతలు, వయస్సు, ఎంపిక, అనుభవం తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 29 -వెబ్‌సైట్: www.balmerie.com