పెద్దలమాటలు

-కోపంలో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చేయకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేనిచోట అబద్ధం చెప్పకు. -మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది.