పర్వదినాలు

- నేడు ఆఖరి శ్రావణ శుక్రవారం -వరాహ జయంతి, మొహర్రం నెల ప్రారంభం (12వ తేది) -వినాయక చవితి, గణపతి నవరాత్రారంభం (13వ తేది) -తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు (13 నుంచి 21 వరకు) -కాణిపాకం వరసిద్ధుని సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు (13 నుంచి అక్టోబర్ 3 వరకు) -ఋషి పంచమి (14వ తేది) -మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజినీర్స్ దినోత్సవం (15వ తేది) -దుర్గాష్టమి వ్రతం, మహాలక్ష్మీ వ్రతం ఆరంభం,కన్యా రాశి సంక్రమణం (17వ తేది) -క్షీరవ్రతారంభం, గజలక్ష్మీ వ్రతం (19వ తేది) -పరివర్తన, గురు, సర్వేషాం ఏకాదశి (20వ తేది)