పర్వదినాలు

-నేడు వరలక్ష్మీ వ్రతం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి -ఋగ్వేద ఉపాకర్మ, ఓనం మలయాళ నూతన సంవత్సరాది (25వ తేది) -రాఖీ పండుగ, జంధ్యాల పూర్ణిమ, యజుర్వేద ఉపాకర్మ, వైఖానస హయగ్రీవ జయంతి, శ్రావణ పౌర్ణమి వ్రతం(26వ తేది) -శ్రీ గురు రాఘవేంద్రస్వామి ఆరాధన (28వ తేది- 347వ ఉత్సవాలు 25- 31 ఆగస్టు వరకు) -ఈద్ ఈ గదీర్, సంకటహర చతుర్థి, పుబ్బ కార్తె (30వ తేది)

Related Stories: