నోకియా సిరీస్

నోకియా 2.1, 3.1, 5.1 పేరుతో కొత్త సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికే చాలా అమ్ముడుపోయిన నోకియా కొత్త ఫోన్ల ఫీచర్స్ వరుసగా ఇలా ఉన్నాయి..

డిస్‌ప్లే : 5.5/5.2/5.5 అంగుళాలు. రిజల్యూషన్ : (720x1280)/(720x1440) /(1080x2160) ఆండ్రాయిడ్ వర్షన్ : 8.1 ఓరియో ర్యామ్ : 1 జీబీ/3 జీబీ/3 జీబీ ఇంటర్నల్ మెమొరీ : 8జీబీ/16జీబీ / 16జీబీ సెల్ఫీ కెమెరా : 5/8/8 మెగాపిక్సెల్స్ రియర్ కెమెరా : 8/13/16 మెగాపిక్సెల్స్ యూఎస్‌బీ : 2.0 లాక్ సిస్టమ్ : పింగర్‌ప్రింట్ లేదు. కనెక్టివిటీ : వైఫై, 4జి మార్కెట్ ధర : 6,999/11,999/14,499 అందుబాటులో ఉన్న కలర్స్ : బ్లూ అండ్ కాపర్, బ్లూ అండ్ సిల్వర్, గ్రే అండ్ సిల్వర్/ బ్లూ అండ్ కాపర్, బ్లాక్ అండ్ క్రోమ్, వైట్ అండ్ ఐరన్/ కాపర్, బ్లూ, బ్లాక్