నిట్‌లో జేఆర్‌ఎఫ్

కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) జేఆర్‌ఎఫ్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. -పోస్టు: జేఆర్‌ఎఫ్/ప్రాజెక్టు అసిస్టెంట్ -అర్హతలు: కెమిస్ట్రీలో కనీసం 60 శాతం మార్కులతో పీజీ. -స్టయిఫండ్: జేఆర్‌ఎఫ్‌లకు నెలకు రూ. 25,000/-, నెట్/గేట్ అర్హత లేనివారికి నెలకు రూ. 16,000/- ఇస్తారు. -కాలవ్యవధి: మూడేండ్లు -వెబ్‌సైట్: www.nitkkr.ac.in