నమో నమామి

పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవీ సుప్రీతా భవసర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే॥

శ్రావణమాసంలో ఇది మూడో శుక్రవారం. కిందటి వారం విధిగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోలేకపోయిన వారికి ఇవాళ మరొక అవకాశం వచ్చినట్టుగా భావించి, నిస్సంకోచంగా జరుపుకోవచ్చు. ఈ సందర్భంగా మహాలక్ష్మీదేవి ప్రార్థన ఇది. ప్రతి ఒక్కరికీ ఇది అత్యంత శుభప్రదం. ఈ శ్లోకంతో అమ్మవారికి నమస్సులు సమర్పిద్దాం.

Related Stories: