నమో నమామి

ఓం భూర్భువ: స్వ: తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్

ఇది గాయత్రీ మంత్రం. ఈ ఆదివారం జంధ్యాల పూర్ణిమ. ఇందులోని 24 అక్షరాలు 24 దైవశక్తులకు బీజాక్షర సంకేతాలు. ఆ దేవతల రక్షణ బలం దీనిద్వారా సిద్ధిస్తుందన్నది వేదవాక్కు. గాయత్రీదేవిది త్రిమూర్త్యాత్మక స్వరూపం. పంచముఖాలతో మహా తేజస్సుతో వెలుగొందే తాను వేదాలకు తల్లి, ఆదిశక్తి ప్రతిరూపం, ఓం కారరూపిణి. ఆమె ద్వారా సూర్యతేజస్సు మనలోకి ప్రసరించి మనల్ని తేజోమంతుల్ని చేస్తుంది. అందుకే, ఆమెకు మనస్ఫూర్తిగా ప్రణామాలు సమర్పిద్దాం.

Related Stories: