కాలుకు సర్జరీ..ఫొటో షేర్ చేసిన సచిన్

ముంబై: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కాలుకి లండన్‌లోని ఓ ఆస్పత్రిలో సర్జరీ జరిగింది. ఈ విషయాన్ని సచిన్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘రిటైర్‌మెంట్ సమయాన్ని ఎంజాయ్ చేస్తోన్న నన్ను కొన్ని గాయాలు ఇబ్బందిపెడుతున్నాయి. ఇటీవలే నా మోకాలికి సర్జరీ అయింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా. త్వరలోనే ఎప్పటిలాగా అన్ని పనులు చేస్తానని సచిన్ ట్విట్ చేస్తూ..సర్జరీ అయిన కాలు ఫొటోను అభిమానులతో షేర్ చేసుకున్నారు.

Related Stories: