తిరుమల ప్యాకేజీ

పర్యాటకులకు వివిధ ప్రాంతాలను పరిచయం చేయడం కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందులో భాగంగా తిరుమల వెళ్లాలనుకునే తెలంగాణ పర్యాటకుల కోసం పలు ప్యాకేజీలను ప్రకటించింది. మనకు అనుకూలమైన ప్యాకేజీని ఎంచుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం చేసుకుని రావడానికి ఈ ప్యాకేజీలు అనుకూలంగా ఉంటాయని ఐఆర్సీటీసీ అధికారులు అంటున్నారు.

ఐఆర్సీటీసీ నిర్వహిస్తున్న హైదరాబాద్ - తిరుమల యాత్ర ప్యాకేజీలో శ్రీ బాలాజీ దర్శనం టూర్, గోవిందం, వెంకటాద్రి, వెంకటాద్రి శ్రీపురం అనే నాలుగు ప్యాకేజీలున్నాయి. వాటిలో రెండు వెంకటాద్రి-శ్రీపురం ప్యాకేజీ ఎప్పుడు: