డీపీఎస్‌లో

ముంబైలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్ (డీపీఎస్) యూడీసీ, అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-పోస్టు పేరు: అప్పర్ డివిజర్ క్లర్క్, జూనియర్ స్టోర్ కీపర్/పర్చేజ్ అసిస్టెంట్ -మొత్తం పోస్టులు: 34 (జనరల్-11, ఓబీసీ-15, ఎస్సీ-4, ఎస్టీ-4) -అర్హత : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. మెటీరియల్స్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమాతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. -వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. -పే స్కేల్: రూ. 25,500/- -ఎంపిక: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్) -ఆబ్జెక్టివ్ రాతపరీక్షలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(అర్థమెటిక్) అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ప్రతి అంశం నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. -డిస్క్రిప్టివ్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సంబంధించిన ప్రశ్నలను ఇస్తారు. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 30 -వెబ్‌సైట్: www.dpsdae.gov.in