ట్వీట్

నారా చంద్రబాబు నాయుడు 1984లో ఇలా ఉండేవారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబు పాత్రకు సంబంధించిన చిత్రం.

రానా దగ్గుబాటి @RanaDaggubati

రానాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 5,491,639

వైరల్ వీడియో

మంగ్లీ మరో మిరాకిల్ చేసింది. వినాయక చవితి సందర్భంగా మైక్ టీవీ పాటను విడుదల చేసింది. అంతకు ముందు విడుదల చేసిన ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది. Ganesh Chaturthi 2018 Promo | Mangli | MicTv.in Total views : 580,571+ Published on Sep 10, 2018