ట్వీట్

చిత్రగారు, సునీత ఇద్దరూ కలిసి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి గొంతులు కలిపారు. ఇదొక మరిచిపోలేని మధురానుభూతి.
ఎమ్‌ఎమ్ కీరవాణి@mmkeeravaani కీరవాణిని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 342,555

మాటకు మాట

ఎవరైతే మేనిఫెస్టో ప్రకటిస్తే ఉన్న ఓట్లు పీకేటట్టుంటయో ఆల్లే తెలంగాణ కాంగ్రెసోల్లు. -Akhilesh Kasani కాంగ్రెస్ నిర్ణయంలో రాజకీయం మాత్రమే ఉంటది. టీఆర్‌ఎస్ నిర్ణయంలో రాజకీయం, తెలంగాణ రెండూ ఉంటాయి. అందుకే నా ఓటు టీఆర్‌ఎస్‌కే. -Nawin Samala ఒకవేళ అసెంబ్లీ రద్దు అయితే.. మల్ల ఎన్నికల వరకు కేసీఆర్ సర్ మాజీ ముఖ్యమంత్రి అయితడు కదా! ఈ గ్యాప్‌ల ఖుషీ అయితరు కావచ్చు ముఖ్యమంత్రిని దించేసినం అని. మల్ల ఎలక్షన్‌లల్ల కేసీఆరే ముఖ్యమంత్రి ఎైట్లెనా అని వాళ్లకు తెలుసు. -Murali Puli

వైరల్ వీడియో

ప్రతి క్లాస్‌రూమ్‌లో ఫస్ట్ బెంచ్, లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ ఉంటారు. మహాతల్లి చేసిన ఈ వీడియో చూడండి. మీరే బెంబ్ స్టూడెంట్సో తెలుసుకొని నవ్వుకోండి. First Benchers vs Last Benchers || Mahathalli Total views : 341,498+ Published on Sep 5, 2018