ట్వీట్

అమెరికాలో ఉన్నాను. అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించాను. హరీష్ శంకర్@harish2you హరీష్ శంకర్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య1,015,475

మాటకు మాట

అసలు ఆ పార్టీ సభ ఏడ పెట్టాలో, ఏం మాట్లాడాలో, ఏం తినాలో, ఏం చేయాలో చెప్పే హక్కు ఈ ప్రతిపక్ష సన్నాసులకెక్కడిది. అసలు వీళ్లకు అంత ఆతృత ఎందుకో? తెరాసా చెప్పినట్టు ఇతర పార్టీలు తమ సభలు నిర్వహించగలవా? అసలు వీళ్లకు దిమాక్ ఉందా? దిన దినం ఇలా తయారైతుర్రేం రా బాబూ! -Vijay Thadeboina కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలపై ఇప్పుడు వరాలు కురిపిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు. జర జాగ్రత్త. ఆ మాటల మూటల కింద పడేరు. మిమ్మల్ని లేపడం ఎవరి వల్ల కాదు. -Sri Hari రేపు పుసుక్కున్న కాంగ్రెసోళ్లు గెలిస్తే ఆళ్లు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే దక్షిణ భారతదేశం బడ్జెట్ మొత్తం గావాలే. -Sudheer Kumar Thandra

వైరల్ వీడియో

అర్జున్‌రెడ్డిగా, గోవిందంగా చూసిన విజయ్ దేవరకొండను రాజకీయ నాయకుడిగా చూడాలనుకుంటున్నారా? అయితే నోటా సినిమాకు సంబంధించిన స్నీక్‌పీక్ చూడండి. NOTA | Sneak Peek Total views : 30,952+ Published on Sep 5, 2018

Related Stories: