ట్వీట్

జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా గొప్ప క్రీడాకారులను మననం చేసుకుంటూ బొమ్మలను ఇసుకలో వేయడం జరిగింది. సుదర్శన్ పట్నాయక్ @sudarsansand సుదర్శన్ పట్నాయక్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 513,477

మాటకు మాట

చరిత్రలో మేము గెలిస్తే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పినవాళ్లే ఎక్కువ. గెలిశాక మేము ఇది చేశాం అని నిజాయితీగా చెప్పిన వాళ్లు చాలా తక్కువమంది. ఒకప్పుడు ప్రఖ్యాత రోమ్ చక్రవర్తి జూలియస్ సీజర్, ఆ తర్వాత ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు ఇలా చెప్పారు. ఇప్పుడు కేసీఆర్.. తన పరిపాలన కాలంలో చేసిన పనులు ఇవి అని గర్వంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. -Jagan Rao మొన్నటిదాక కేసీఆర్ దిగిపో.. కేసీఆర్ దిగిపో అని ఎన్నోసార్లు అన్నడు. ఇప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు వార్తలు వస్తుంటే ముందస్తు ఎందుకు? ముందస్తు అవసరం ఏముంది? అంటున్నడు. రాజనీతి శాస్త్రం పాఠాలు చెప్పిన ప్రొఫెసర్‌ని అని చెప్పుకొనే కోదండరాం సారు గల్లీ స్థాయి రొటీన్ పొలిటీషియన్‌ను మించిపోయాడు. -SandeepReddy Kothapally

వైరల్ వీడియో

ఊర్లల్ల పేపర్‌బాయ్‌లు ఎదురయ్యే సంఘటనలను ఫన్నీగా తీశారు. మై విలేజ్ షో బృందం తీసిన ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్ వన్‌గా నిలిచింది. village paper boy problems | my village show comedy Total views : 328,501+ Published on 28 Aug 2018

Related Stories: