ట్వీట్

ఎన్ని రోజులైందో బ్లస్సమ్ (పెంపుడు కుక్క)తో సమయం గడిపి ఎక్కువ కాలం అయింది. చాలా రోజుల తర్వాత సమయం దొరికింది. రెండు గంటలు కేటాయించాను.

రకుల్ ప్రీత్ సింగ్ @Rakulpreet

రకుల్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,767,977

మాటకు మాట

ప్రతిపక్ష పార్టీలు ఎన్ని ఏకమైనా కేసీఆర్ దరిదాపుల్లోకి కూడా రారు. రాలేరు. గెలువలేరు. కనీసం నిలువనూ లేరు. -Tajnoth Raghuveer

అయ్యల్లారా గోవు అంటే మీకిష్టమని, తలనొప్పి నుంచి రాచపుండు దాకా అదే దివ్యౌషధం అంటే ఎట్లా సాములూ. తులసి, వేప కూడా కొన్నింటికి పనికొస్తాయేమో కానీ, అన్నింటికీ కాదయ్యా బాబులూ. ఇవి సరిపోవన్నట్టు అలోవేరా, కొబ్బరినూనెలను కూడా ఈ జాబితాలో చేర్చారు. ఎవరికి తోచింది వారు కానివ్వండి. పోతే మూత్రపిండాలు, కాలేయమేగా. మహా అయితే ప్రాణం. నమ్మకం ముఖ్యం. మూఢనమ్మకమైనా సరే కదా! -Ravi Sankar

వైరల్ వీడియో

రిలేషన్ అంటే కంఫర్ట్స్ చూసుకోవడం కాదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం కలిగి ఉండడం. ఒకరి లక్ష్యాలను మరొకరు పంచుకోవడం. హృద్యంగా చూపించిన ఈ పాటలో అన్నీ ఇలాంటి లక్షణాలే ఉన్నాయి. సుయి ధాగాలోని ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నది. Chaav Laaga Song | Sui Dhaaga - Made in India | Varun Dhawan | Anushka Sharma | Papon | Ronkini Total views : 2,805,810+ Published on Aug 27, 2018