ట్వీట్

దిల్ సే సినిమా వచ్చి ఇరవై ఏండ్లు అయింది. 1998 ఆగష్టు 21న వచ్చిన ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.

ప్రీతిజింటాను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 4,243,510

ప్రీతి జింటా @realpreityzinta

కామన్‌మ్యాన్ వాయిస్

బాణం ఎప్పుడు వదులాలో తెలుసుకోవడం వేటగానికి సంబంధించిన కళ. యుద్ధం ఎప్పుడు ప్రారంభించాలో తెలుసుకోవడం వీరునికి సంబధించిన కళ. - Vinod Mamidala

మీరెంత మొత్తుకున్నా.. మిగతావారి కంటే కేసీఆర్ లక్షల రెట్లు బెటర్.. ఇది ప్రజల అభిప్రాయం! - Mitta Saidireddy

ఆ దేవుడు ఆగ్రహించి వరదలు సృష్టించాడు. కానీ.. ఇస్లాం దేశాల నుంచి వచ్చే వరద విరాళాలను ఆపలేకపోతున్నాడు. - Naveed Roxie Mla

వైరల్ వీడియో

అనిల్ శ్రీకాంత్ దర్శకత్వంలో రానున్న సుమంత్ కొత్త సినిమా ఇదం జగత్ టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఒక్కరోజులోనే లక్షా ఎనభై వేల మంది చూసిన ఈ వీడియో ట్రెండింగ్ లిస్టులో చేరింది. IdamJagath Teaser || Sumanth || Anju Kurian || Anil Srikantam Total views : 180,497+ Published on Aug 21, 2018