ట్వీట్

ఎన్నో రోజుల క్రితం యునైటెడ్ స్టేట్స్‌లో అక్టోబర్ 2002లో ఇలా ఉండేవాడిని.

కేటీఆర్ @KTRTRS

కేటీఆర్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 1.3 మిలియన్లు

కామన్‌మ్యాన్ వాయిస్

బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు కేసీఆర్ గారు ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పారా? ప్రకటించారా? కేంద్రంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నంత మాత్రాన పొత్తు అని మీకు మీరే అనుకుంటే ఎలా? - Tajnoth Raghuveer Rathode

ఈ లోకంలో మంచి చేసే వాళ్లకన్నా..మోసం చేసే వాళ్లే ఎక్కువ. - Vishnu Actor-Writer

జీవితం బాగుపడాలంటే పేరు మార్చుకో.. పేరులో అక్షరం మార్చుకో.. నెంబరు చేర్చుకో.. రాళ్లు మార్చుకో అని చాలామంది చెప్తారు.. కానీ బుద్ధి మార్చుకో అని ఎవరూ చెప్పరు! - Venkat Budida

వైరల్ వీడియో

నీవెవరో అంటూ ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ కలిసి నటించిన చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్‌లో ఎక్కువమంది చూస్తున్నారు. Neevevaro Trailer | Aadhi Pinisetty | Taapsee | Ritika Singh | Kona Venkat | Neevevaro Movie Trailer Total views : 413,560+ Published on Aug 12, 2018

Related Stories: