ట్వీట్

హాంకాంగ్‌లో రొమాంటిక్ సాంగ్స్ పాడుకుంటే ఇలా ఉంటుంది. యామి గౌతమ్@yamigautam యామి గౌతమ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,315,660

కామన్‌మ్యాన్ వాయిస్

బతుకడం చేతకాని వాడే సమాజాన్ని నిందిస్తూ, హేళన చేస్తు తిరుగుతుంటాడు. -Vickyy Gokavarapu జీవితం కాకరకాయలాంటిది. చేదు ఉంటది కదా అని తినడం మానలేం. కష్టాలు వస్తాయి కదా అని బతుకడం ఆపలేం. -Udugula Zareena ఇంత పోస్తే అంత ఒర్లే ఆడోళ్లను కెమెరా ముందు నిలవెట్టి కేసీఆర్‌ను తిట్టిపిచ్చుడు కొత్త ట్రెండ్‌గా మారింది. సబ్జెక్ట్ లేక ఆబ్జెక్ట్‌లను వెతుకుతున్న వెధవలు. -Bharath Kumar

వైరల్ వీడియో

హెలికాప్టర్ ఈల బాలీవుడ్ సినిమా. కాజోల్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన తర్వాత చేస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా. ఎమోషనల్, సెంటిమెంట్ కలగలిపిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది. Helicopter Eela | Official Trailer | Kajol | Riddhi Sen | Pradeep Sarkar | Releasing 7th September Total views : 5,069,767+ Published on Aug 5, 2018