ట్వీట్

గుంపులో నిలబడటం సులభం.. ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలి. ఎప్పుడూ నిజాయితీ వైపు నిలబడండి.

గుత్తా జ్వాల @Guttajwala

గుత్తా జ్వాలను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 25,894,082

కామన్‌మ్యాన్ వాయిస్

కొందరు ఎప్పుడూ ఇతరుల సక్సెస్ మీద ఏడుస్తుంటారు. అలాంటి వారు తామేంటో ఎప్పటికీ ఆవిష్కరించుకోలేరు. -Yousuf Baba Shaik

నీ ముందు నవ్వుతూ కనిపిస్తున్న ప్రతోడు కష్టాలు లేనోడు కాడు. కష్టాలను కూడా నవ్వుతూ ఎదుర్కోవడం నేర్చుకున్నోడు. -Srinu Bhuned

జీవితమంటే భయాన్ని కడుపులో దాచి కన్నాలలో నక్కడం కాదేమో! తలెత్తి ధిక్కారంగా నిలబడటం కదా! జీవితంలో ఒక్క క్షణమైనా స్వేచ్ఛ పరిమళించకుంటే అది కూడా ఒక జీవితమేనా? యుద్ధ కాలంలో యుద్ధాన్ని ఆటభూమిగా మార్చుకోకుండా చేవ చచ్చి బతుకడం కూడా ఒక బతుకేనా? -Ara Vind

వైరల్ వీడియో

మిణుగురులు సినిమా తర్వాత దర్శకుడు అయోధ్యకుమార్ 24 కిస్సెస్ పేరుతో కొత్త సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతున్నది. #24Kisses Extended Teaser | Adith Arun, Hebah Patel | AyodhyaKumar Krishnamsetty Total views : 414,646+ Published on Aug 4, 2018