ట్వీట్

1985 నాటి చిత్రం. పవన్ కల్యాణ్‌ను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 3,112,626

ఈ చిత్రంలో కనిపిస్తున్నది నా కూతురు పోలినా అంజని. సెయింట్ పీటర్స్‌బర్గ్ మ్యూజియంలో ఉన్న చేగువేరా మైనపు విగ్రహం దగ్గర ఫొటో దిగింది. నేను నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మొదటిసారి చేగువేరా గురించి చదివి తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఆయన ప్రభావం నాలో ఉన్నది.

పవన్ కల్యాణ్@PawanKalyan

కామన్‌మ్యాన్ వాయిస్

జీవితంలో చాలా సందర్భాలలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనకి ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. కొన్నిసార్లు కిందకి పడిపోతాం. కొన్నిసార్లు మనం ఎందుకూ పనికిరాం అనుకుంటాం. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఒకవేళ మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. జీవితం ప్రతీసారి మరో అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది. -Akshara Kumar

రక్త మాంసాలతో దేవుడు ఈ భూమి మీద పుట్టడు. రక్తమాంసాలతో పుట్టిన మనిషి వాడి చర్యల ద్వారా దేవుడిగానో, రాక్షసుడిగానో కొలవబడుతాడు. పిలువబడుతాడు. -Vasudevamurthy Sripathi

వైరల్ వీడియో

సృజనాత్మకతతో చేసిన ఏ వీడియోనైనా యూట్యూబ్‌లో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఫిల్టర్ కాఫీ వాళ్లు నెల జీతం మీద చేసిన వీడియోను చాలా మంది చూస్తున్నారు. FilterCopy | If Salary Were A Person | Ft. Wamiqa Gabbi and Veer Rajwant Singh Total views : 1,359,772+ Published on Jul 5, 2018

Related Stories: