టెక్ టిప్స్‌

-సెట్టింగ్స్‌లోకి వెళ్లి, స్టోరేజీ ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. -ఏ యాప్ ఎక్కువ స్టోరేజీ తీసుకుంటుందో అక్కడ కనిపిస్తుంది. -ఇప్పుడు మెమొరీ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. ర్యామ్‌లో ఏ యాప్ ఎంతసేపటి నుంచి నడుస్తుందో చూపిస్తుంది. -ఎక్కువ స్పేస్ ఆక్రమించి, ఎక్కువ సమయం నడిచిన యాప్‌ని కిల్ చేయండి. లేదంటే ఆన్ ఇన్‌స్టాల్ చేసేయండి. -ఇప్పుడు మీ మొబైల్‌లో ర్యామ్ స్పేస్ పెరిగి మొబైల్ ఫంక్షనింగ్ స్పీడు పెరుగుతుంది.