బాధితులను పరామర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి

హైదరాబాద్: మంత్రి లక్ష్మారెడ్డి సరోజనిదేవి కంటి ఆస్పత్రిలో కంటి చూపు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కంటిచూపు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం మెరుగైన చికిత్సనందిస్తుందని హామీనిచ్చారు. ఈ ఘటనకు గల కారణాలపై సమీక్షిస్తామని తెలిపారు.
× RELATED 16 మంది సీఎంలు పాలించినా అభివృద్ధి శూన్యం